ముందుగా పవన్ కళ్యాన్ కు మరియు S J SURYA కు క్రుతఙ్యతలు , అచ్చమైన తేట తెలుగు సినిమా TITLE పెట్టినందుకు.
మన TITLE సంగతి లోకి వెళితే ——–
”మీకు తెలువదని నాకు ముందే తెలుసు”. ఎందుకంటే మొన్నటివరకు నాకు కుడా తెలువదు.
నేనూ అందరి లాగానే కొమరం అంటే నిజాం కు వ్యతిరేకంగా పొరాడి ప్రాణాలను బలిచ్చిన వీరుని ఇంటి పేరు అనుకున్నా . కానీ ఇది కాదు అర్థం
కొమరానికి అర్థం కుమారం అని,యవ్వనమని కొమరుడు అంటే యువకుడు అని అర్థం. ( ఒక website లో కుడా ఇట్లానే ఇచ్చాడు)కొమరయ్యా అంటే కుమారుడు అని ఇంకా చెప్పాలంటే కుమార స్వామి అని అర్థం.
ఇక్కడ కొమరం పులి అంటే యువ-పులి అని అర్థం
@#$%** కావలంటే మీరే C.P.Brown Telugu English Online Dictionary లో చూడండి…
అయితే కొమరం పులి పాటలు విడుదల కోసం చాలా WAITING…..
ఎప్పుడూ ఎప్పుడు అని చూస్తున్నా…….
ఒక తెలుగు సినిమా లో చాలా సంవత్సరాలకి A R RAHMAN direct గా Music ని ఇస్తున్నాడు కదా.
ఎంతైనా A R RAHMAN FANS కదా …..
రమాకాంతుడు
టాగులు: పాటలు, రహమాన్, Komaram Puli
4:18 అపరాహ్నం వద్ద మార్చి 19, 2010 |
AR Rehaman compose చేసిన తెలుగు సినిమాలన్నీ ప్లాపయ్యాయి. డబ్బింగ్ సినిమాలే హిట్. లీకయిన పాటలు వింటే తెలుస్తుంది ఇది నిజమేనా అని. ప్లాప్ అవుతుందన్న సందేహంతోనే సం.లుగా ఈడుస్తున్నాడు. లేకపోతె అదేమన్నా అవతార్ లాంటి సైంటిఫిక్ సినిమానా. ఇన్నిరోజులు సాగాదీసినవి ఏవీ హిట్ కాలేదు.మీరేమీ అతిగా ఆసలు పెట్టుకోవద్దు. తెలంగాణా సమస్య పై కుడా భయపడి వుండొచ్చు. తన అన్నది సమైఖ్యామ్ద్ర బాట దెబ్బ తనకీ తగులుతుందేమోనని.
9:05 పూర్వాహ్నం వద్ద మార్చి 20, 2010 |
సామన్యుడు వారు,
ఫ్లొప్ అయ్యిన దాని బట్టి కాదు.మనవి అయితె ఫ్లొప్ , డబ్బింగ్ వి అయితె హిట్టు అని కాదు.
సినిమా బాగుంటే ఆడుతది .రహమాన్ చెసిన తమిల సినిమాలూ ఫ్లాప్ అయినాయి. జయాపజయాలు కథ కథనం దర్షకత్వ విలువలు పైన ఉంటాయి………. కాని మన ఋహమాన్ సంగీతం ఎప్పటికిఈ హిట్టు అవుతునెఉన్నయి .
నెను అన్నది సంగీతం గురించె . కాకపొతె ఆ గొడవ ఈ గొడవ వల్ల కొద్దిగా ఆలస్యం అవుతుంది.
moreover it should not be linked with politics or so………
…but its vice now as you have said
thanking you
ramakanthudu