నేను పంపిన రిపోర్ట్ ఎంతో సమయం వెచ్చించి తయారు చేసింది.
మీరు కూడా చూస్తారని ఇక్కడ పెదుథున్నాను.
ఇక్కడ ఆర్టికల్స్ కూడా ఇచ్చాను , వీలుంటే మీరూ చదవండి.
మనకు తెలియని ఎన్నో విషయాలు ఇక్కడ తెలుస్తాయి.
రమాకాంతుడు
టాగులు: politics and people
నేను పంపిన రిపోర్ట్ ఎంతో సమయం వెచ్చించి తయారు చేసింది.
మీరు కూడా చూస్తారని ఇక్కడ పెదుథున్నాను.
ఇక్కడ ఆర్టికల్స్ కూడా ఇచ్చాను , వీలుంటే మీరూ చదవండి.
మనకు తెలియని ఎన్నో విషయాలు ఇక్కడ తెలుస్తాయి.
రమాకాంతుడు
టాగులు: politics and people
6:32 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 10, 2010 |
nijam gaane dimma tirigindi…
some part has been deleted—–7:24 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 11, 2010 |
dimma tirige warning istunnaaఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు నిన్ను వారిస్తున్నాను . నిన్ను article ni చదివి comments రాయమంటున్నా.చదివే ప్రయత్నము చేసినందుకు thanks .article ని మొత్తం చూడకుండా వ్యాఖ్యానించవద్దు
ramakanthudu
REPLY KINDA ICCHANU CHOODANDI
7:01 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 10, 2010 |
రిపోర్ట్ బాగుంది.
7:10 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 11, 2010 |
TO రామకృష్ణ , anil, Raja Kolli
మీ ఓపిక కు నా కృతజ్ఞతలు . మీ స్పందనలు నాకు శక్తి నిచ్చే-పానీయాలవంటివి. మంచివి అందించటానికి ఊతమిస్తుంది.
2:59 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 11, 2010 |
Appreciate your efforts..!
4:22 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 11, 2010 |
అబ్బో 23 పేజిలు చదివే ఓపిక లేదు కాని, చిన్న ముక్కలో తేల్చెయరాదు, మీరు తెలంగాణ కావలని కోరుకుంటు వ్రాశార లేక వద్దనా
By
ఒక బద్దకస్తుడు
7:08 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 11, 2010 |
sir , atlaa antey etlaa sir, any ways thanks for going through .
neenu telangaana ki anukulam kaadu , samaikyandhra ku vyatirekam kaadu…….nyaayam cheyamantunnanu anthey ……..
NENU PRO / CON TO TELANGAANA ANEDI MEERU LAST HEADER LONI MATTER CHADIVITHE ARTHAM AVUTHUNDI ..
RAMAKANTHUDU
5:11 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 11, 2010 |
You are awesome boss..
7:08 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 11, 2010 |
TO RAMAKRISHNA , ANIL AND RAJA KOLLI
మీ ఓపిక కు నా కృతజ్ఞతలు . మీ స్పందనలు నాకు శక్తి నిచ్చే-పానీయాలవంటివి. మంచివి అందించటానికి ఊతమిస్తుంది.
11:47 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 11, 2010 |
This is not the way of writing report. You should have given your thoughts and could have given references at the end.
But, I appreciate your confidence in the toothless & time-pass commission
Instead of writing tons and testing their patience, you could have written your views in 2-3pages. Post extract of your report here, let us see what your points are. Please don’t write in bold letters, it looks so stupid and mere emotional without any brain.
All the best.
NoReply
)
12:02 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 11, 2010 |
Hi Ramakaanth,
Let me congratulate you. Unlike many telangaanaa supporters on the net, you have not turned abusive, when you have not liked something.
There’s nothing personal about my comment. I am just saying telangaanaa issue has become like a stone in the hand of a mad man. Nobody knows how it will settle down.
If it has hurt you(though it’s not my intention), I am sorry
4:45 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 11, 2010 |
hello prasad varu,
mee comment ni tappu gaa artham chesukuni reply ni parushangaa icchaanu . anduku khsamapana koruthunnanu.
i take back the comment posted on your blog ,,.. please delete that one….
meeru icchina comment clear leka poyesaraki , article ni chadavakundaa matlaaduthunnaranna kopam tho annanu.
iam sorry and thanks for your courtesy.
ramakanthudu
2:00 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 11, 2010 |
పెద్ద ఆర్టికల్ ఎంతో సమయం వెచ్చించి కష్టపడి లింకులతో సహా బాగానె వ్రాశారు, కాని బాసు సమస్య పైన అవగాహన లేనట్టుంది. శ్రీకృష్ణ కమిటి మనల్ని వినతులు సమర్పించమని ఎందుకు కొరిందంటె తాడొ పేడొ తేల్చటానికి, మీరు ఎటు కాకుండ పంపితె వాళ్ళు మి వినతిని ఎలా ఉపయోగించుకువాలొ తికమక పడతారు కదా. పోనిలె వాల్లు మీకు విశాలబావాలు ఉన్నట్లుగా లెక్కకట్టొచ్చు.
ఇంత పెద్ద ఆర్టికల్ వ్రాసి ఏది న్యాయమో నిర్ణయించమని కమీటిని కోరటం హాస్యాస్పదం అనుకుంటా.
గో.ఫి లా నెనైతె వుండలేను. ఎటో ఒకవైపు మొగ్గాలి. నెనైతె తెలంగాణ ఉద్యమానికి అనుకూలం.
2:29 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 11, 2010 |
mee opika ku naa krutagnyatalu mitramaa,
mee uddesham arthamainadi ….
neenu bhaugolikangaa telangaana ,nizam prantaaniki chendinavaadinainaa , nyaayam cheyamane koruthunnanu.
justice antey nyaayamedo ade cheyali …….kaaranam okati kaavochchu, kaani gonthemma korikalu ennainaa kavochhu , edi manchi do ade ivvali ….
ikkada politicians lepaaru deenini oka kaaranam choopi, inkokati aduguthunnaru , edo aaropanalanu vesukuntunnaru ( iruvaipulaa )
atlaa ani vaallu adiginadi ivvaalaa. nyayamedo adi cheyaalaa.
nenu pampinadi vinnapam kaadu report ni pampaanu. manam telangaana no andhraa no ivvamantey vaallu ivvaru…….
sri krishna comittee vesina vallu pichhollu kaavachhu , kaani aa comittee profile oka saari internet lo wikipedia lo thelusukuni maatlaadandi.
sri krishan gurinchi wiki lo choodandi….
idi naa uddhesham …….kpoliticians cheppina daanini guddi gaa follow kaavaddu
3:38 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 12, 2010
పోనీలె బాసు, మనం ఎందుకు కజ్జాలు పెట్టుకుందాం. ఎలాగు ఇంకో పది నెలల్లొ అంతా తేలిపోతుంది. అప్పుడు కలుద్దాం.
Any way thanks for your efforts
5:44 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 11, 2010 |
meekaamenTloo naa kaamenToo kooDaa Delet cheSEsaanu sir
6:07 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 11, 2010 |
రమాకాంత్,
మీరు మిమ్మల్ని రమాకాంతుడు అని పిలుచుకోవటం బాగుంది. తమిళులు కృష్ణన్, రామన్ అని పేర్లు పెట్టుకొంటారు. అదేవిధం గా మనం తెలుగులో రాముడు లేక కృష్ణుడు అని పెట్టుకోవాలి. రామకృష్ణ అనో కృష్ణా రావు అనో కాదు. కన్నడిగులు కృష్ణ అనో రామ అనో వాళ్ళ భాషకి అనుగుణం గా పెట్టుకొంటారు. నా పేరు కూడా తెలుగులో ప్రసాదుడు అవుతుంది. ఇలాంటి టోకెన్ గెస్చర్స్ ద్వారానైనా తెలుగు వాడకం పిసరంత మెరుగౌతుందని ఆశిద్దాం.
మీరు ఇదివరక కామెంట్లలో మీ లింక్ వదిలి కామెంట్ రాశేవాళ్ళు కాదు. కాబట్టీ జనాలు మీకు రిప్లై ఇచ్చేవారు కాదేమో.ఇప్పుడు కామెంట్ రాస్తున్నారు. ఇది మంచిది. దీని వలన జనాలు రిప్లై ఇస్తారు. మీ సైట్ కి ట్రాఫిక్ పెరుగుతుంది. దీని వలన మనకేమీ ఒరగక పోయినా అదొక రకమైన తృప్తి.